ఐపీఎల్-2022లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మరి కొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ కోల్పోయింది. ఇక టాస్ నెగ్గిన ఢిల్లీ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇరు జట్లలో మ్యాచ్ విన్నర్లు ఉండడంతో ఈ పోరుపై అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెక్కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్మెన్ పావెల్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్