అయినవిల్లి మండలంలోని చింతలంక గ్రామంలో వేగంగా వెళ్లుతున్న కంకర లోడ్ లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం అయితే ఏమీ లేదని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన పై అయినవిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa