రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా అరకొర విద్యుత్ ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బి. కె. పార్థసారథి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న విద్యుత్ సమస్యతో రైతులు సాగు చేసిన పంటలు నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.