పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. శనివారం సాయంత్రం వేదపఠనం, ప్రేమ ఆరాధన పేరుతో సంగీత కచేరీ, ప్రశాంతి కనెక్ట్ యాప్ 2. 0 ప్రారంభం, 24న ఉదయం వేద పఠనం, సత్యసాయి పంచరత్న క్రితిస్ పేరుతో గంట పాటు భారతీయ సంగీత కళాకారుల కచేరి తో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa