ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కరోనా కలవరపెడుతుంది. ఇది వరకే ఆ జట్టు సిబ్బింది, ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడగా. తాజాగా ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతని ఐదు రోజుల క్వారంటైన్ కి తరలించారు. దింతో శుక్రవారం జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ కి ఆతను హాజరు కాలేదు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరం లో ఏడూ కరోనా కేసులు నమోదయ్యాయి.