సీఎం రిలీఫ్ ఫండ్ ను చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆదివారం చిత్తూరు స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నలుగురు బాధితులకు పంపిణీ చేశారు. వారి వివరాలు చిత్తూరు నగరానికి చెందిన మంగమ్మ రూ. 32, 000, రెడ్డెమ్మ రూ. 47, 000, నరసింహులు రూ. 55, 000, నరసింహ రెడ్డి లకు రూ. 45, 000 అందించారు.
మొత్తం రూ. 1, 79, 000 రూపాయలను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పూర్ణ చంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు శిరీష్ రెడీ , శేకర్ బాబూ , భాను మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.