ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పని చేయనున్న క్యాష్ కౌంటర్ లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 11:15 AM

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఏకమొత్తంలో ఈనెల 30 లోపు చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇస్తున్న నేపథ్యంలో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ క్యాష్ కౌంటర్ యధావిధిగా పని చేస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్నుపై రాయితీ పొందాలని ఆమె సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com