ఆదివారంజరగబోయే ఇఫ్తార్ విందుకు మైనారిటీ సోదరులు హాజరుకావాలని మండల టిడిపిసీనియర్ నాయకులు చప్పిడి రమేష్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బత్యాల చెంగల్రాయుడు కేకే కల్యాణ మండపంలో జరిగే ముస్లిం సోదరుల విందు కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్య కర్తలు తప్పకహాజరై ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa