కోవిడ్ వల్ల పర్యాటక ఆదాయం తగ్గిపోయిందని మంత్రి రోజా అన్నారు. బోధిసిరి బోటును మంగళవారం మళ్లీ ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూం ద్వారా బోట్లను పర్యవేక్షిస్తున్నారు. త్వరలో పాపికొండలు బోటింగ్ ప్రారంభిస్తామని రోజా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa