ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా రానున్నాడు. ఈ సీజన్ లో పరుగులు చేయడంలో విఫలమవుతున్న కోహ్లీ ఈ మ్యాచ్ లోనైనా మంచి స్కోర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): డుప్లెసిస్(c), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(wk), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa