ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదు:సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 05:27 PM

వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. కరోనా నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రుయా, విజయవాడ GGH ఆస్పత్రుల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న జగన్.. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నెంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటి వాహనాలపై ఫిర్యాదు నెంబర్లు కనిపించాలని.. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com