ఐపీఎల్ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
కోల్కతా నైట్ రైడర్స్ : ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్(C), నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, బాబా ఇంద్రజిత్(WK), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా.
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(wk/c), లలిత్ యాదవ్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా.