--- ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోయి బాధ పడుతున్నారా? అయితే రాత్రి పూట పడుకునేముందు ఒక ఉల్లిపాయని మీకు దగ్గరగా ఉంచుకోండి.
--- ఈ భూమ్మీద ఉన్న చెట్ల నుండే ఎక్కువగా ఆక్సిజన్ వస్తుందనుకుంటున్నారు కదా... కానీ కాదు. చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ కన్నా సముద్రాల నుండి వచ్చే ఆక్సిజన్ చాలా శాతం ఎక్కువ.
--- మెడిసిన్ కవర్ల మీద రెడ్ స్ట్రిప్ (ఎర్రటి,పొడుగాటి చార) ఉందంటే, ఆ మాత్రలను వైద్యుడి సూచన లేకుండా వాడకూడదని అర్ధం.
--- వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని వారుండరు. ఇందుకు మట్టిలో ఉండే అక్టీనామిస్ట్స్ అనే బాక్టీరియా కారణం అంట.