మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. దీనికి అనుగుణంగా నిత్యం బ్యాంకులకు వెళ్లే వారు వారి షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో వివిధ రాష్ట్రాల పండుగల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో సెలవులు మారుతుంటాయి.
ఏపీ, తెలంగాణలో మే నెలలో బ్యాంకులకు సెలవులివే
మే 1 మేడే సెలవు, ఆదివారం.
మే 3 ఈద్ ఉల్ ఫితర్, అక్షయ తృతియ.
మే 8 ఆదివారం.
మే 14 రెండో శనివారం.
మే 15 ఆదివారం
మే 22 ఆదివారం
మే 28 నాలుగో శనివారం
మే 29 ఆదివారం
వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల్లో సెలవులు ఇలా ఉన్నాయి.
మే 2 మహర్షి పరశురాం జయంతి. కొన్ని రాష్ట్రాల్లో సెలవు.
మే 3 బసవ జయంతి. కర్ణాటకలో సెలవు.
మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. (పశ్చిమబెంగాల్, కల్ కత్తా, త్రిపురలో సెలవు)
మే 16 బుద్ద పూర్ణిమ. కొన్ని రాష్ట్రాల్లో సెలవు.
మే 24 ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు సిక్కింలో సెలవు.