పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నందికొట్కూరు నియోజకవర్గంలోని, జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన మాబుసా గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. రంజాన్ మాసంలో పుణ్య కార్యక్రమాలు చేయడం ఎంతో శ్రేష్టమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa