ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్యోగుల ఉచిత వసతి మరో 2 నెలలు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 11:56 PM

హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఈ సదుపాయం పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com