ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ 39 పరుగులు చేసాడు, కేన్ విలియమ్ సన్ 47 పరుగులు చేసాడు, చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్ చెరో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa