గుంటూరు నగరంలో జ్యోతిర్మయి సంస్థల అధినేత దండా ప్రసాద్ పెదకర్మ కార్యక్రామనికి హాజరు కానున్న నారా లోకేష్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. వై - జంక్షన్ వద్ద 1. 30 ని. లకు జరగవలసిన నారా లోకేష్ పర్యటన 3. 30 ని. లకు జరగనుందని పార్టీ శ్రేణులు గమనించవలనదిగా కోరుతున్నట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa