ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ రాసారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆ లేఖ లో డిమాండ్ చేసారు. సీపీఐ రామకృష్ణ సోమవారం సీఎం జగన్కు లేఖ రాశారు. ఏపీలో రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు, మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.