భారతదేశ తత్వానికి ఖచ్చితమైన, యోగ్యమైన చిహ్నం సోమనాథ్ ఆలయం అని అమెరికన్ రచయిత రాబర్ట్ బి. స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. ‘విచారకరం ఏంటంటే ఇండియా అనగానే తాజ్ మహల్‌ను చూపిస్తుంటారని, వాస్తవానికి సోమనాథ్ ఆలయం’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆలయం జీహాదీలచే నాశనం చేయబడ్డ మొదటి ఆలయం అని, శతాబ్దాలుగా పునర్నిర్మిస్తూ వచ్చారని చెప్పారు. మధురై, శ్రీరంగం, కాశీ విశ్వనాథ ఆలయాలు కూడా ఉన్నాయంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa