పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ సన్నిధిలో క్రమశిక్షణ ఆధ్యాత్మిక చింతనతో ఉపవాస దీక్షలు చేపట్టి ముగించి మంగళవారం నాడు ఈదుల్ ఫితర్ జరువుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు కు అల్లాహ్ ఆశీస్సులు అనుగ్రహము లభించి వారందరు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నట్లు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తన సందేశంలో పేర్కొన్నారు. ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ ప్రతిఒక్కరిలో పవిత్రతను నింపి సత్ప్రవర్తన తో మెలిగేవిధంగా దైవ చింతన తో ఎదుటి వారి పట్ల దయగుణం దానగుణం ను అలవరుస్తుందని పేర్కొన్నారు.