వైఎన్ఆర్ చారిటీస్, దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో 5 వడివిజన్ కు చెందిన పూర్ణిమా అనే విధ్యార్ధికి కాలేజి ఫీజు నిమిత్తం ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తూర్పూ నియోజక వర్గ వైసిపి ఇంచార్జీ దేవినేని అవినాష్ పాల్గొని విధ్యార్ధికి ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
అనంతరం అవినాష్ మాట్లాడుతూ దాదాపు గా 15 సంవత్సరాలు గా వైఎన్ఆర్ చారిటీస్ చారీటిస్ ఆద్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పెర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం వైఎన్ఆర్ చారిటీస్ అదినేత యలమంచిలి జయప్రకాష్ చేసిన సేవలను మెచ్చుకున్నరని గుర్తుచేశారు.