గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలం పెరికపాడులో దారుణం చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న బాలికపై మందా నాగరాజు(45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైయ్యారు. నాగరాజునకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.