పల్నాడు జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది నియమితులేనట్టు నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలియచేసారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ సైదవాలి ను,యాడ్స్ వలి జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధిగా నరసరావుపేట మండలం ములకలూరు గ్రామం నుండి షేక్ ఉమ్మర్,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా షేక్ మొహ్మద్ అలీ,కార్యదర్శులుగా పఠాన్ సలీం ఖాన్,పఠాన్ సలాం ఖాన్,సయ్యద్ అమీర్ అలీ,నియోజకవర్గ అధ్యక్షులుగా షేక్ మాబు,మీడియా కో-ఆర్డినేటర్ గా షేక్ ఇబ్రహీం ఖలీల్ నియమితులయ్యారు. వారి నియామకానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు జి.వి.ఎస్ ఆంజనేయులు కు సత్కరించి, వారికీ కృతజ్ఞతలు తెలిపారు.