పిల్లల పోషణకు టీ దుకాణంలో పని చేస్తూ ఒంటరి జీవితం గడు పుతున్న మహిళపై ఓ యువకుడు అత్యాచారా నికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో జిల్లా మెంటాడ మండలానికి చెందిన మహిళ చోటుచేసుకుంది. నిందితుడు ఆమెపై దాడి (25) భర్తతో విభేదాల కారణంగా అతనికి చేయడమే కాకుండా పిల్లల కళ్లెదుటే అఘాయి దూరంగా ఉంటున్నారు. పొట్టకూటి కోసం విజ త్యానికి ఒడిగట్టాడు. భయంతో సోదరి ఇంట్లో యనగరానికి వచ్చి ఆర్ఎండ్ బీ అతిథి గృహం తలదాచుకున్న బాధితురాలిపై మళ్లీ అత్యా, సమీపంలోని ఓ టీ దుకాణంలో పని చేస్తు చారం చేశాడు. నిందితుడు ఓ హెడ్ కానిస్టే న్నారు. వుడా కాలనీలో నివాసముంటున్నారు. బుల్ కుమారుడు అని పోలీసుల విచారణలో అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువు తేలినట్లు సమాచారం.
దీనిపై లోకేష్ స్పందిస్తూ... విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడటం దారుణం. జే బ్రాండ్ లిక్కర్ తాగి ఉచ్ఛనీచాలు మరిచి అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. గాయపడిన మహిళకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ తెలిపారు. అలానే, మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి గారు? విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి ఘోరం జరిగినా మీ మనస్సు కరగదా? పైగా మహిళా హోంమంత్రి వనిత గారు అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని మాట్లాడటం అన్యాయం అని వాపోయారు.