యూరోపియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థ, మిలిటరీని టార్గెట్ చేస్తూ ఆంక్షలను ఆమె వెల్లడించారు. ఓ పద్ధతి ప్రకారం రష్యా ఇంధనాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నాక రష్యా చమురుపై సంపూర్ణ నిషేధం విధిస్తామన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ గెలవాల్సిందేనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa