ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి మీటింగ్‌లో పోర్న్ వీడియోల కలకలం

national |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 06:36 PM

IOC నిర్వహించిన కార్యక్రమంలో స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు కలకలం సృష్టించాయి. అసోం తిన్సుకియా నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి హాజరయ్యారు. IOCకు చెందిన ఒక అధికారి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన వెనుక తెరపై పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేటర్ అప్రమత్తమై ఆ వీడియోలను తొలగించారు. ఈ ఘటనపై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com