ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలోని జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఇంటికి ఎంపీ. వచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల మండలంలోని పలువురు ప్రజలు తమ సమస్యలను ఎంపీకి వివరించగా సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అలాగే మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జడ్పీటీసీ ఎంపీకి వివరించారు.