జవాన్లు సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నందునే హోంమంత్రిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానని అమిత్‌షా చెప్పారు. బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌లో 3 బోర్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ‘సరిహద్దుల్ని కాపాడటం కోసం BSF జవాన్లు ఎన్నో త్యాగాలు చేశారు. వారికి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి మార్గంలో వెళ్తోంది’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa