ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రాహ్మణుడిని మహారాష్ట్ర సీఎంగా చూడాలనుకుంటున్నా: కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 07:05 PM

కార్పొరేటర్లు లేదా పౌరసంఘాల అధిపతులుగా బ్రాహ్మణులను చూడడం తనకు ఇష్టం లేదని కేంద్రమంత్రి రావుసాహెబ్ దాన్వే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు CMగా బ్రాహ్మణుడిని చూడాలనుకుంటున్నానని చెప్పారు. రాజకీయాల్లో కులతత్వం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ స్పందిస్తూ.. 145 మంది ఎమ్మెల్యేల మెజారిటీ సాధిస్తే ట్రాన్స్‌జెండర్‌ లేదా ఏ కులం, మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ అయినా సీఎం కావొచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa