బాపట్ల పట్టణంలో ప్రోటోకాల్ పేరుతో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాపట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏదైనా నూతన షాపులు ప్రారంభానికి వస్తే గంటల కొద్దీ ట్రాఫిక్ ఆపేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న అధికార యంత్రాంగం. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడితున్నారు.