కనిగిరి మండలం ఏరువారిపల్లి గ్రామంలోని అంకాలమ్మ గుడిలో శుక్రవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. దేవాలయంలోని హుండీని పగలగొట్టి నగదు తీసికొని హుండీని దొంగలు బావిలో వేసి అక్కడనుండి ఉడాయించారు. ఆలయంలోని సిసి కెమెరాలు కూడా దొంగిలించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa