తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులు గట్టి బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నామని అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa