ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ నిమిత్తం ఈ నెల 7 న తిరుపతిలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మజ తెలిపారు. పదో తరగతి / ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ / డి ఫార్మసీ / బీఫార్మసీ విద్యార్హత , వయస్సు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 7 న తిరుపతిలోని ఉప ఉపాధి కల్పన కార్యాలయంలో జరిగే మేళాకు హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa