ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం నుంచి సికింద్రాబాద్కు ఈ ఆదివారం కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్. ఎం మధు బాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి తెల్లవారుజామున నాలుగు గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది అన్నారు.17 భోగి ల తో నడిచే ఈ రైళ్లలో 4 జనరల్ బోగీలో ఉన్నాయన్నారు. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని మధు బాబు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa