ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్.. ఈనెల 15న వారి ఖాతాల్లో డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 05:02 PM

సీఎం జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా కింద 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు ఈ నెల 15న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా రైతు అకౌంట్‌లో రూ.5,500 చొప్పున జమచేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 48.77లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అర్హుల జాబితాను RBKల్లో అధికారులు ప్రదర్శించారు. జాబితాపై వచ్చే అభ్యంతరాలను ఈనెల 8నుంచి పరిశీలిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com