కోల్‌కతాలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ శుక్రవారం విందు ఇచ్చారు.అంతకుముందు, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. విందుకు ముందు సౌరవ్ గంగూలీ మాట్లాడారు ఈ విందు సమేవేశంలో ఎలాంటి రాజకీయ అంశం లేదని తెలిపారు. అమిత్ షా తనకు 10 ఏళ్ల నుండి తెలుసు అని గంగూలీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa