--- రోజుకు మూడు చుక్కల బాదం నూనెను మన శరీరంలోని బొడ్డు భాగంలో రాయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇలా చెయ్యటం వల్ల మేని చర్మం మెరిసిపోతుంది, రంగు మెరుగవుతుంది, కంటిచూపు అభివృద్ధి చెందుతుంది, ఇంకా పొడిబారిన పెదాలు మృదువుగా తయారవుతాయి.
--- ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే, చూయింగ్ గమ్ ను నోటిలో వేసుకుంటే సరి.
--- కొబ్బరి నూనెకు కొంచెం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రోజూ స్నానం చేసిన తర్వాత ఒంటికి రాసుకుంటే, శరీరం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa