నాడు - నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్ర కు, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ రూ. 2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్ రూ. 2 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను దేవి సీ ఫుడ్స్ ఎండీ పోట్రు బ్రహ్మనందం, అవంతి గ్రూప్ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అందజేశారు.
![]() |
![]() |