యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 21 రోజుల హుoడి ఆదాయము మంగళవారం లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు1, 72, 15, 312, మిశ్రమం బంగారం184 గ్రామములు, మిశ్రమ వెండి మూడు కేజీల 400 గ్రాములు, విదేశీ కరెన్సీ రూపంలో ఆస్ట్రేలియా10 డాలర్, అమెరికా 605, సౌదీ అరేబియా 11రియల్స్, యూఏఈ20, కెనడా 85 డాలర్స్, ఇంగ్లాండ్ 15 ఫౌండ్స్, ఇతర దేశాలు కరెన్సీ 110, ఆదాయం సమకూరే నట్లు ఆలయ ఇంచార్జి ఈవో తెలిపారు.