ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపిఇపిడిసిఎల్ కార్యాలయం జలమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 01:56 PM

బొబ్బిలి పట్టణంలో స్థానిక ఏపిఇపిడిసి ఎల్ ఈఆర్ఓ కార్యాలయం ఆవరణములో అసని తుఫాను కారణంగా జలమయం కావటం వలన కరెంటు బిల్లు చెల్లించడం కోసం వచ్చిన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com