డయాబెటిస్ వున్నవారికి తిప్పతీగ కామోద్దీపనల పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత అర టీస్పూన్ నేరేడు పండు రసం తీసుకోవాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల తిప్పతీగ రసాన్ని బాగా కలిపి తాగాలి. అయితే మోతాదుకు మించరాదు.
ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు ఈ తిప్ప తీగ చూర్ణాన్ని వాడటం మంచిది. రాత్రి భోజనం అనంతరం పావు టీస్పూన్ తిప్ప తీగ చూర్ణానికి 1 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇంతకు మించి మోతాదులో చూర్ణాన్ని తీసుకోరాదు.