సమాజంలో కొందరు క్షణిక సుఖం కోసం వయస్సు, వరుసలు, బంధాలు ఏవి చూడకుండా కామకోరికలు తీర్చుకుంటున్నారు. పడక సుఖం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగుడుతున్నారు.చిన్న, పెద్ద.. ఆడ, మగ అనే తేడా లేకుండా నీచంగా ప్రవర్తి్స్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పీరియడ్స్ టైంలో ఓ 60ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. దీనితో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఇలా వీరి అక్రమ వ్యవహారం భర్తకు తెలియడంతో.. బాగోతం బట్టబయలైంది.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని తదరియాల గ్రామంలో ఓ 60ఏళ్ల మహిళకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లైనప్పటి నుండి ఆమె భర్తతో శృంగరానికి నిరాకరించింది. కానీ.. 60ఏళ్ల వయస్సులో కూడా ఆమె ప్రియుడితో కలిసే కామక్రీడలు కొనసాగించేది. అయితే, ఇటీవల ఆమెకు ప్రియుడితో శృంగారం చేయాలనే కోరిక కలిగింది. కానీ మెన్స్ టైం.. అయిన కూడా ప్రియుడితో కలిసి శృంగారంలో పాల్గొంది. దీనితో భరించలేని కడుపు నొప్పితో బాధపడింది. వెంటనే ప్రియుడు ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలిసింది. తీవ్ర కోపాద్రిక్తుడైన ఆమె భర్త.. భార్యపై దాడికి ప్రయత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.