హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేశామని ఎస్. ఐ షేక్ రహమతుల్లా శుక్రవారం తెలిపారు. దాచేపల్లి నగర పంచాయితీ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రఫీ, అతని అన్న సయ్యద్ జానీ పీరా పై ఈనెల 11వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు అహ్మద్ అలీ, నాగుల్ మీరా, వెంకటేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa