తిరుపతికి ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ -తిరుపతి మధ్య 2 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. రైలు నెం. 07433 హైదరాబాద్ -తిరుపతి మధ్య ఈ నెల17న సాయంత్రం. 6. 40కి బయలుదేరి తెల్లారి 7. 50 తిరుపతికి చేరుతుంది. రైలు నెం. 07434 తిరుపతి- హైదరాబాద్ మధ్య ఈ నెల 19న రాత్రి. 8: 25కి బయలుదేరి తెల్లారి 8: 30 కి హైదరాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa