ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి నిత్య ఖజానా వెల్లడి

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 12:11 PM

యాదాద్రి శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం సమకూర్చిన ఆదాయము ఆలయ ఈవో గీతా రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా భక్తులు వివిధ రూపాలలో రూ. 100 టికెట్ల దర్శనం, కొబ్బరికాయ విక్రయం, వీఐపీ దర్శనం, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, సువర్ణ పుష్పార్చన, వాహన పూజ, సుప్రభాత సేవ, యాద ఋషి నిలయము పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 30, 06, 220 ఆదాయం సమకూరిందని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com