ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 09:51 PM

--- ఒక కోక్ బాటిల్ నిండా నీళ్లు, అందులో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ ను కలిపితే ఏమవుతుందో తెలుసా? 55వాట్ కాంతినిచ్చే బల్బులాగా ఆ బాటిల్ పని చేస్తుంది. 


--- ఏడవటం కూడా ఆరోగ్యానికి మంచిదేనంట. ఏడుస్తున్నప్పుడు కళ్ళ నుండి వచ్చే కన్నీళ్ల ద్వారా శరీరంలో ఉండే హానికరమైన బాక్టీరియా  బయటకు వెళ్ళిపోతుందట. 


--- ఫస్ట్ పిజ్జా ఆర్డర్ పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా..? 1889లో ఇటలీ రాణి మార్గెరిటా సావోయ్ ప్రపంచంలోనే తొలిసారి పిజ్జా డెలివరీ కోసం ఆర్డర్ చేసిందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com