ఢిల్లీః ఢిల్లీ కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ రావాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్ఠానం పిలుపు.ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( పిసిసి) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డి ని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.నేడు సోనియా గాంధీ, రాహుల్ హిందీ తో భేటీ అయ్యే అవకాశం.