ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460. ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.64,500కి చేరుకుంది.