ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఈడికి కార్పొరేషన్ చైర్మన్ శాంతి, రాష్ట్రం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సెక్రెటరీ కేజే కుమార్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. కేజే శాంతికి సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు.